పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో మంగళవారం సాంబారు, చట్నీలో బొద్దింక రావ డం కలంకలం రేపింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆం దోళన వ్యక్తం చేశారు.
Cockroach In Meal | ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ కోసం ఆర్డర్లు బాగా పెరుగుతున్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా నిత్యం లక్షల్లో ఆర్డర్లు ఉంటున్నాయి. ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో జనం సమయం వృథా కా