బొగ్గురంగంలో సంస్కరణలు తీసుకొని రాబోతున్నామని, కార్మికులు అంకితభావంతో పనిచేస్తే తప్ప ప్రభుత్వరంగ సంస్థలను ఎవరూ రక్షించలేరని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
China Fire Accident | చైనాలో ఘోర అగ్ని ప్రమాదం (China Fire Accident) సంభవించింది. షాంగ్జీ ప్రావిన్స్ (Shanxi province)లోని ఓ నగరంలో ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.