Man Kills Co-Worker | ఆఫీస్‌లో లైట్ ఆర్పే విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఒక వ్యక్తి డంబెల్‌తో కొట్టి సహోద్యోగిని హత్య చేశాడు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు
తిరువనంతపురం: మూర్చతో బిల్డింగ్ పైనుంచి కిందకు పడబోయిన సహచరుడ్ని ఒక వ్యక్తి కాపాడాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బిను అలియాస్ బాబు, బాబురాజ్ అనే ఇద్దరు �