సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
సీఎం ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ముందస్తు సమాచారంలేకుండా శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆఫీసుల కూల్చివేతలు మొదలుపెట్టారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పథకాల అమలు అస్తవ్యస్తంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్పేట పరిధిలోని బాపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న అనంతపూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో