ఒక జెన్ గురువు శిష్యులతో కలసి నదిలో స్నానం చేయటానికి వెళ్లాడు. స్నానం చేసి బయటికి వచ్చాక గురువు నడుస్తున్నప్పుడు ఆయన చుట్టూ శిష్యులు చేరారు.
ఒక శిష్యుడు ‘జ్ఞానం పొందటానికి నేను ఏమి చెయ్యాలి?’ అని అడిగాడ
ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఒక యువకుడు ఒత్తిడికి గురయ్యాడు. స్నేహితులందరూ తనను చూసి నవ్వుతున్నారని, ఎగతాళి చేస్తున్నారని, తన గురించే మాట్లాడుకుంటున్నారని తల్లితో చెప్పి బాధపడసాగాడు. తల్లి నవ్వి ‘అమాయకు�