మొన్న అలకానంద కిడ్నీ రాకెట్.. నేడు ఐవీఎఫ్, సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్.. నగరంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వైద్య, ఆరోగ్యశాఖ అవినీతికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఈ రెండు సంఘటనలు కూడా బ�
పుట్టిన ఒకటి రెండు రోజుల్లోనే ఆగ, మగ తేడా లేకుండా పసి కందులను హైదరాబాద్కు తెచ్చి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్ముతున్న వారితో పాటు పిల్లలను కొనుగోలు చే�