Kidnap Case | ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రాంతంలో నాగరాజు అలియాస్ మురుగన్ అనే వ్యక్తి ఐవీఎఫ్ సెంటర్లకు ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, అధిక డబ్బుల కోసం శిశు విక్రయ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ-గుజరాత్ మ ధ్య జరుగుతున్న అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయ్యింది. ‘ఆపరేషన్ దేవ్' పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రధాన నిందితుడు మురుగన్‌తో సహా పలువురిని మంగళవారం పోలీసులకు చి�