IND vs AFG : నామమాత్రమైన మూడో వన్డేలో భారత జట్టు(Team India) ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటర్ ఒక్క రన్ కూడా తీయకముందే టీమిండియా స్కోర్ 5 ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంద కదా.
IND vs AFG : తొలి రెండు వన్డేల్లో తేలిపోయిన అఫ్గనిస్థాన్ బ్యాటర్లు మూడో మ్యాచ్లోనూ తడబడ్డారు. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా హష్మతుల్లా షాహిదీ(102 ) ఒంటరి పోరాటంతో జట్టను ఆదుకున్నాడు.