Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలోని పలు విద్యాసంస్థలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు పాఠశాలలకు, కళాశాలలకు వరుసగా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని పలు పాఠశాలలకు (Delhi schools) సోమవారం ఉదయం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.