Malla Reddy | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చూసే తాను పాలిటిక్స్‌లోకి వచ్చానని అన్నారు భారత రాష్ట్ర సమితి (BRS) నేత, మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy).
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మంత్రి మల్లారెడ్డి (Chamakura Malla Reddy) అన్నారు.