మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎజెండాలోని అంశాల పై ప్రస్తావించారు.
వైద్య, ఆరోగ్య శాఖ మెగాటోర్నీల్లో సత్తాచాటాలి మంత్రి హరీశ్‌రావు మెదక్‌లో సింథటిక్ ట్రాక్ ప్రారంభం మొదలైన రాష్ట్రస్థాయి జూ. అథ్లెటిక్స్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 24: రానున్న రోజుల్లో ఒలింపిక్స్, ఆసి�