జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో చర్చించేందుకు ఎజెండా అంశాలను పంపించాలని రెండు తెలుగు రాష్ర్టాలను కేంద్ర జల్‌శక్తిశాఖ మరోసారి ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్సైట్లోకి ముక్రా(కే) చేరింది. రూఫ్‌టాప్ సోలార్ పవర్ గ్రిడ్లు, డిజిటల్ లైబ్రరీ, విజయవంతంగా వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు పలు అంశాల్లో ముక్రా(కే) గ్రామ