కడుపునిండా అన్నం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంటారని అనుకుంటే కన్నకొడుకులే కర్కశంగా వ్యవహరించి ఆమెను కాటికి పంపేలా చేస్తున్నారు. బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్న ఆ శతాధిక వృద్ధురాలి ఆకలి కేకలను ఎవరూ
మానకొండూర్ మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన సాదినేని అమృతమ్మ (110) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.