గోడకు ఒక వైపు నుంచి అవతలివైపుగల వ్యక్తుల కదలికలను గుర్తించగలిగే టెక్నాలజీని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది వైర్లెస్ సిగ్నల్స్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటుంది. ఇది అం�
కార్నెజియా మిల్ల న్ యూనివర్సిటీ (సీఎంయూ-యూఎస్ఏ)లో జాయింట్ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.