కారు రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ఆర్88బీ8888 సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో దీనికి రూ.1.17 కోట్లు పలికింది. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్ నంబర్ ప్లేట్‌గా ఘనతను సొంతం చేసుకుంది.
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం మితి నదిలో లభించిన కారు నంబర్ ప్లేట్ తనదేనని విజయ్ నాడే అనే వ్యక్తి సోమవారం తెలిపారు. ఎంమ్హెచ్ 20 1539 అనే నంబర్ ప్లేట్ ఉన్న తన కారును గత ఏడాది నవంబర్ 16న దొంగిలించ