కెనడాలోని పాఠశాలలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ పట్టణంలోని మాధ్యమిక పాఠశాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Canada School Shooting: కెనడాలోని ఓ స్కూల్లో కాల్పుల ఘటన జరిగింది. ఓ మహిళా షూటర్ ఫైరింగ్‌కు పాల్పడింది. నిందితురాలితో సహా మొత్తం 10 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు.