Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బస్సులు, (Busses)ఓ డీసీఎం ఢీ కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు కూడా.. ఆదేశాలు జారీచేసిన సీఎస్ సోమేశ్‌కుమార్ తొమ్మిదింటికే గమ్యస్థానాలకు చేరేలా ఆర్టీసీ ప్రణాళిక హైదరాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల