Viral Video | జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చట్టాలను ఉల్లంఘిస్తూ, లోకాయుక్త న్యాయస్థానం తీర్పును, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ల ఆదేశాల ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేస్తూ విధులను, బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన�