వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అ�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే సభకు పార్టీ శ్రేణులు, నా యకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో తరలివ చ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు.