తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక పోరాటాలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్ని వ ర్గాల ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తుకు చేసుకొని కన్నీంటి పర్యంతమవుతున్నారు.
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర�