Bro Teaser | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం బ్రో (Bro The Avatar). భీమ్లా నాయక్‌కు సంభాషణలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ రాశారని తెలిసిందే.
Bro Teaser | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి బ్రో (Bro The Avatar). ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. ట్రెండింగ్ అవుతున్నాయి. మేకర్స్ ముందుగా అప్డేట్ ప్రకారం మేకర్స్ బ్రో టీజర