ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను టీ హబ్‌తో బోయింగ్ ఇండియా జత కట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో వివిధ రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసేందుకు వేదికగా ఉన్న టీహబ్‌తో బిల్డ్ పేరుతో �
స్టార్టప్‌ల ప్రోత్సాహమే లక్ష్యం హైదరాబాద్, సెప్టెంబర్ 5: టీ-హబ్‌తో బోయింగ్ ఇండియా జట్టు కట్టింది. ఈ ఏడాదికిగాను బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) కార్యక్రమాన్ని సో�