Personality Development | ఉపాధి చూపించడంలో హైదరాబాద్ టాప్. విభిన్న రకాల కొలువులకు అడ్డా. అందుకే చాలా మంది నగరానికి వచ్చి స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తారు. చదువు పూర్తవడమే ఆలస్యం హైదరాబాద్‌కు వచ్చి సంబంధిత రంగాల్లో ఉద�
“అతడి పేరు కల్యాణ్. డిగ్రీ ఉత్తీర్ణుడు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. తనకు తెలిసిన స్నేహితుడి సాయంతో అమీర్‌పేట్‌లోని ఓ కాల్ సెంటర్‌కు ఇంటర్వ్యూకి వెళ్లాడు. అది అతడికి ఆరో ఇంటర్వ్యూ. అది కూడా ఫెయిల్ అయ