Mumbai : ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
BMW Crashes | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకెళ్తూ ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.