3 Killed In Birthday Party | బర్త్ డే జరుపుకున్న వ్యక్తి ముఖానికి కేక్ పూయడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు జరుపుకున్న వ్యక్తి గన్తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
మాస్కో: తాము కోరినట్లు డాన్బాస్ ప్రాంతం నుంచి ఒకవేళ ఉక్రెయిన్ తమ దళాలను ఉపసంహరించి ఉంటే ఇప్పుడు ఈ రక్తపాతం ఉండేది కాదు అని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. బుధవారం ఆయన ఈ అంశం గురించి మాట్�