స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ (టెంపర్ గ్లాస్)ల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్నది.
OnePlus Nord CE 4 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.