13yr old boy dead | గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి విజయం సాధించాడు. అతని అనుచరులంతా కలిసి సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా సంబరాలు చేసుకోవడంపై రాష్ట్ర పోలీసు శాఖ నిషేధం విధించినా
పాట్నా: ఒక కరోనా టీకా కేంద్రం వద్ద జనం కొట్టుకున్నారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటావాహ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కరోనా టీకా సెంటర్న�