Viral Video: కరోనా టీకా కేంద్రంలో కొట్టుకున్న జనం

పాట్నా: ఒక కరోనా టీకా కేంద్రం వద్ద జనం కొట్టుకున్నారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటావాహ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కరోనా టీకా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కోసం గ్రామ ప్రజలు శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ వంతు కోసం వేచి ఉండలేక కొందరు గ్రామస్తులు అసహనానికి గురయ్యారు. దీంతో మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కొందరు కొట్టుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
गोपालगंज के इटवा गॉव के आंगनबाड़ी केंद्र पर वैक्सीनेशन केंद्र बनाया गया है।जहाँ ग्रामीण इतनी संख्या में पहुँच गये कि लंबी कतार लगानी पड़ी।लाइन में खड़े होने ऐसा विवाद बढ़ा की धक्का मुक्की होते होते कर कुछ लोग दूसरे को पिटाई करने लगे @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/QTWHU8fy00
— manish (@manishdekoder) August 13, 2021
మరోవైపు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కూడా శుక్రవారం ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా టీకా తొలుత తీసుకునే క్రమంలో రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

