okra snack : అమెరికాలో మాత్రంమన కరెన్సీలో కిలో రూ.7,200 ధర పలుకుతోంది. ఇంత ధరా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది నిజం. అమెరికాలో ఉంటున్న ఒక భారతీయుడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వేసవిలో నూనె పదార్ధాలు, మసాలాలకు దూరంగా ఉంటూ కూరగాయలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ( Health Tips) మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.