Ganja | బేగంపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ జీఆర్పీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో గురవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
బేగంపేట్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కదిలిన రైలును ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుమారి సునీత పర�