BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
పోలీసులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌కు వచ్చారు. ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద సెక్షన్ 144 విధించారు. గుమిగూడిన విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.