ఎఫ్‌డీహెచ్‌ఎస్ ఫార్మసీ ఆఫీసర్లకు 10 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు.
732 ఫార్మసీ ఆఫీసర్స్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ డిమాండ్ చేశారు.