జాతీయ స్థాయిలో మరోసారి సిద్దిపేట పేరు మారుమోగింది. పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంక్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం ఇందుకు తార్కాణం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చే లక�
రాష్ట్రంలో 32 జిల్లా కేంద్రాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా బర్తన్ బ్యాంకులను ఏర్పాటుచేసింది. ఈ మేరకు హైదరాబాద్ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో బర్తన్ బ్యాంకులను మెప�