Bangladesh Govt | షేక్ హసీనా (Sheik Hassina) ప్రధాని పదవి నుంచి వైదొలగడానికి కారణమైన విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ (Sharif Osman Bin Hadi) మృతితో బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్ అధికారులు కూలగొడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మంగళవారం తెలిపారు.