Sreesanth : టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌పై విధించిన మూడేళ్ల నిషేధాన్ని కేరళ క్రికెట్ సంఘం ఎత్తివేసింది. క్రికెట్ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ క్రికెటర్‌పై నిషేధాన్ని విధించారు. ఇవాళ �
సౌదీ అరేబియా అన్ని ప్రయాణ పరిమితులను తొలగించింది. అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది. సరిహద్దులను కూడా తెరిచింది. ఈ రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.