జీహెచ్ఎంసీ లాంగ్ స్టాండింగ్ ఇంజనీరింగ్ అధికారుల అలసత్వం కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలాలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో వరద ముంపునకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్�
వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు.
బల్కాపూర్ నాలా | బంజారాహిల్స్ రోడ్ నెం 1/12 చౌరస్తా సమీపంలోని బల్కా పూర్ నాలాలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.