మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి తండాకు చెందిన జటావత్ బాలాజీ నాయక్ (35), రజిత దంపతులు. వీరికి 15 ఏళ్ల లోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలాజీ నాయక్ హైదరాబాద్లో కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Nallagonda | నిరుపేదలకు అధిక వడ్డీ ఆశజూపి కోట్లు కొల్లగొట్టి తప్పించుకు తిరుగుతున్న వడ్డీ వ్యాపారి ఇంటిపై బాధితులు దాడికి పాల్పడ్డారు. ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి ఏకంగా నిప్పు పెట్టారు.