స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "బాల భరోస" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
Bala Bharosa | బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.