మండల కేంద్రంలోని బగలాముఖీశక్తిపీఠంలో గురువారం అమ్మవారికి విశేషమైన పంచగ్రహ కూటమి, హరిద్రార్చన, అభిషేకం, బగలా అష్టోత్తర నామార్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం, మంగళనీరాజనంతో పాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తి�
మెదక్ జిల్లా శివ్వంపేటలో వెలసిన బగలాముఖి శక్తిపీఠంలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రశాంతత కలిగిందని, ఏదో కొత్తదనం చూశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు అన్