మండల కేంద్రంలోని బగలాముఖీశక్తిపీఠంలో గురువారం అమ్మవారికి విశేషమైన పంచగ్రహ కూటమి, హరిద్రార్చన, అభిషేకం, బగలా అష్టోత్తర నామార్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం, మంగళనీరాజనంతో పాటు ప్రత్యేక పూజలు అత్యంత భక్తి�
మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్మిస్తున్న బగలాముఖి శక్తిపీఠం బాలాలలయంలో మంగళవారం రాత్రి అమ్మవారికి ఆలయ ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.