Badminton Coach: 16 ఏళ్ల అమ్మాయిని బ్యాడ్మింటన్ కోచ్ రేప్ చేశాడు. బెంగుళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అమ్మమ్మ ఫోన్ నుంచి గుర్తు తెలియని నెంబర్‌కు నగ్న ఫోటోలను షేర్ చేయడంతో ఆ అమ్మాయి రేప్‌కు గురైన విష
Arrest | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో దారుణం జరిగింది. తన దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ (Badmintan Coach) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అమ్మమ్మ ఫోన్లో ఫొటో చూసి ఆమెను నిలదీ