ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఉపయోగిస్తున్న దరఖాస్తు ఫారాల్లో భాషకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్, హైటెక్‌సిటీ వద్ద నిర్మిస్తున్న శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.