Aus Open | రెండు మోకాళ్లలో ఇబ్బంది కారణంగా రెండు సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీని మిస్ అయిన భారత టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ.. ఈసారి ఆసీస్ ఓపెన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు అందరికీ అత్యవసరం. ఆ టీకా తీసుకునేవాళ్లకే ఎక్కడైనా ఎంట్రీ ఉంటోంది. ఇక క్రీడా టోర్నీల్లో పోటీపడేవాళ్లకు కూడా వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు. కానీ కొందరు �