Vishal-Sai Dhansika | తమిళ నటుడు విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడనున్నాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ పెళ్లి తేదీని ప్రకటించినట్లు సమాచారం.
Horoscope |గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.