అత్యంత చవక ధరకే ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా. అయితే అసుస్ కంపెనీ మీ కోసమే రెండు నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వివోబుక్ ఎస్16 పేరిట ఓ ఏఐ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయగా, క్ర
తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే అసుస్ సంస్థ రెండు నూతన ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది.