రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
నేటినుంచి పాస్పోర్ట్ సేవలు కూడా బ్యాంకుల పని వేళలల్లోనూ మార్పు ప్రత్యేక ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో ఒక్కో ప్రభుత్వ సేవ అందుబాటులోకి వస్తున్నది. వ్యవసాయ