ఆసియాకప్ వరల్డ్ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు దుమ్మురేపారు. వేర్వేరు విభాగాల్లో పది పతకాలతో సత్తాచాటారు. రెండు స్వర్ణాలు సహా, నాలుగు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో ఆకట్టుకున్నారు
ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్-1లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీ రెండో రోజు మన ఆర్చర్లు రెండు కాంస్యాలు గెలుచుకోగా మరో నాలుగు ఈవెంట్లలో ఫైనల్‌కు చేరి పత