Ashoka University Professor | అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ (Ashoka University Professor ) అలీ ఖాన్ మహ్ముదాబాద్ (Ali Khan Mahmudabad)కు స్వల్ప ఊరట లభించింది.
అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్ముదాబాద్ను ఆదివారం అరెస్ట్ చేశారు. బీజేపీ యువ మోర్చా నేత ఫిర్యాదుపై ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అలీ ఖాన్ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్�