AP High Court |ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
Rakhi Sawant | గత అక్టోబర్లో సాటి నటి, మోడల్ షెర్లిన్ చోప్రాకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు తీసిన రాఖీ సావంత్ తర్వాత వాటిని ఇంటర్నెట్లో వైరల్ చేసింది.