Child Rights | అర్హత లేని ఓ మహిళా నేతకు రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించనున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్రా మూలాలున్న మహిళను అందలమెక్కించనున్నారా?
ఇవాళ ఆడబిడ్డ మీద కేసు పెట్టారు అంటూ రాగాలు తీస్తున్న షర్మిలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న గౌరవమెంత? ఇందిరా పార్కు వేదిక మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని గాడిదలు కాస్తున్నావా అని మైకులోనే ఈసడించ�